(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 188

॥ శ్రీః ॥
1.188. అధ్యాయః 188
Mahabharata - Adi Parva - Chapter Topics
భూతలే పతితం రాజానం దృష్ట్వా తత్సమీపే తపత్యా ఆగమనం॥ 1 ॥ తయోః సంవాదః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

గంధర్వ ఉవాచ। 1-188-0x(1074)(8430)
అథ తస్యామదృశ్యాయాం నృపతిః కామమోహితః।
పాతనః శత్రుసంఘానాం పపాత ధరణీతలే॥ 1-188-1(8431)
తస్మిన్నిపతితే భూమావథ సా చారుహాసినీ।
పునః పీనాయతశ్రోణీ దర్శయామాస తం నృపం॥ 1-188-2(8432)
అథాబభాషే కల్యాణీ వాచా మధురయా నృపం।
తం కురూణాం కులకరం కామాభిహతచేతసం॥ 1-188-3(8433)
ఉవాచ మధురం వాక్యం తపతీ హసతీవ సా।
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే న త్వమర్హస్యరిందమ॥ 1-188-4(8434)
మోహం నృపతిశార్దూల గంతుమావిష్కృతః క్షితౌ।
ఏవముక్తోఽథ నృపతిర్వాచా మధురయా తదా॥ 1-188-5(8435)
దదర్శ విపులశ్రోణీం తామేవాభిముఖే స్థితాం।
అథ తామసితాపాంగీమాబభాషే స పార్థివః॥ 1-188-6(8436)
మన్మథాగ్నిపరీతాత్మా సందిగ్ధాక్షరయా గిరా।
సాధు త్వమసితాపాంగి కామార్తం మత్తకాశిని॥ 1-188-7(8437)
భజస్వ భజమానం మాం ప్రాణా హి ప్రజహంతి మాం।
త్వదర్థం హి విశాలాక్షి మామయం నిశితైః శరైః॥ 1-188-8(8438)
కామః కమలగర్భాభే ప్రతివిధ్యన్న శాంయతి।
దష్టమేవమనాక్రందే భద్రే కామమహాహినా॥ 1-188-9(8439)
సా త్వం పీనాయతశ్రోణీ మామాప్నుహి వరాననే।
త్వదధీనా హి మే ప్రాణాః కిన్నరోద్గీతభాషిణి॥ 1-188-10(8440)
చారుసర్వానవద్యాంగి పద్మేందుప్రతిమాననే।
న హ్యహం త్వదృతే భీరు శక్ష్యామి ఖలు జీవితుం॥ 1-188-11(8441)
కామః కమలపత్రాక్షి ప్రతివిధ్యతి మామయం।
తస్మాత్కురు విశాలాక్షి మయ్యనుక్రోశమంగనే॥ 1-188-12(8442)
భక్తం మామసితాపాంగి న పరిత్యక్తుమర్హసి।
త్వం హి మాం ప్రీతియోగేన త్రాతుమర్హసి భామిని॥ 1-188-13(8443)
త్వద్దర్శనకృతస్నేహం మనశ్చలతి మే భృశం।
న త్వాం దృష్ట్వా పునశ్చాన్యాం ద్రష్టుం కల్యాణి రోచతే॥ 1-188-14(8444)
ప్రసీద వశగోఽహం తే భక్తం మాం భజ భామిని।
దృష్ట్వైవ త్వాం వరారోహే మన్మథో భృశమంగనే॥ 1-188-15(8445)
అంతర్గతం విశాలాక్షి విధ్యతి స్మ పతత్త్రిభిః।
మన్మథాగ్నిసముద్భూతం దాహం కమలలోచనే॥ 1-188-16(8446)
ప్రీతిసంయోగయుక్తాభిరద్భిః ప్రహ్లాదయస్వ మే।
పుష్పాయుధం దురాధర్షం ప్రచండశరకార్ముకం॥ 1-188-17(8447)
త్వద్దర్శనసముద్భూతం విధ్యంతం దుఃసహైః శరైః।
ఉపశామయ కల్యాణి ఆత్మదానేన భామిని॥ 1-188-18(8448)
గాంధర్వేణ వివాహేన మాముపైహి వరాంగనే।
వివాహానాం హి రంభోరు గాంధర్వః శ్రేష్ఠ ఉచ్యతే॥ 1-188-19(8449)
తపత్యువాచ। 1-188-20x(1075)
నాహమీశాఽఽత్మనో రాజన్కన్యా పితృమతీ హ్యహం।
మయి చేదస్తి తే ప్రీతిర్యాచస్వ పితరం మమ॥ 1-188-20(8450)
యథా హి తే మయా ప్రాణాః సంభృతాశ్చ నరేశ్వర।
దర్శనాదేవ భూయస్త్వం తథా ప్రాణాన్మమాహరః॥ 1-188-21(8451)
న చాహమీశా దేహస్య తస్మాన్నృపతిసత్తమ।
సమీపం నోపగచ్ఛామి న స్వతంత్రా హి యోషితః॥ 1-188-22(8452)
కా హి సర్వేషు లోకేషు విశ్రుతాభిజనం నృపం।
కన్యా నాభిలషేన్నాథం భార్తారం భక్తవత్సలం॥ 1-188-23(8453)
తస్మాదేవం గతే కాలే యాచస్వ పితరం మమ।
ఆదిత్యం ప్రణిపాతేన తపసా నియమేన చ॥ 1-188-24(8454)
స చేత్కామయతే దాతుం తవ మామరిసూదన।
భవిష్యాంయద్య తే రాజన్సతతం వశవర్తినీ॥ 1-188-25(8455)
అహం హి తపతీ నామ సావిత్ర్యవరజా సుతా।
అస్య లోకప్రదీపస్య సవితుః క్షత్రియర్షభ॥ ॥ 1-188-26(8456)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 188 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-188-8 ప్రజహంతి ప్రజహతి॥
1-188-9 అనాక్రందే అత్రాతరి కాలే॥ అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 188 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.